నందికొట్కూరు: విద్యుత్ సరఫరాకు అంతరాయం

55చూసినవారు
నందికొట్కూరు: విద్యుత్ సరఫరాకు అంతరాయం
నందికొట్కూరు పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హాజీ నగర్ లోని అగ్గి పెట్టల ప్యాక్టరీలైన్ లో గురువారం రాత్రి 9 గం. లకు విద్యుత్ నిలిచిపోవడంతో పెద్దలు, పిల్లలు ఉక్కుపోతతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్