నందికొట్కూరు: పైప్లైన్ నిర్మాణ పనుల ఆపకపోతే ఆందోళన

54చూసినవారు
నందికొట్కూరు: పైప్లైన్ నిర్మాణ పనుల ఆపకపోతే ఆందోళన
నందికొట్కూరు ముచ్చుమర్రి నుండి ఓర్వకల్ మండల కేంద్రంలోనీ స్టీల్ ప్లాంట్ నీటి అవసరాల నిమిత్తం తీసుకెళ్లే పైపుల నిర్మాణ పనులు ప్రజలకు వ్యాపార సముదాయాలకి ఇబ్బందికరంగా మారాయని, చేపట్టే నిర్మాణ పనులు ఆపకపోతే అడ్డుకొని ఆందోళన ఉధృతం చేస్తామని సిపిఐ, సిపిఎం, టిడిపి వివిధ సంఘాల నాయకులు రఘురామమూర్తి లు హెచ్చరించారు. శనివారం నందికొట్కూరు బ్రహ్మంగారి మఠం వద్ద జరిగే పైపుల నిర్మాణ పనులను అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్