నందికొట్కూరు: సమ్మర్ స్టోరేజ్ బ్యాంకులో గుర్తు తెలియని శివం

66చూసినవారు
నందికొట్కూరు: సమ్మర్ స్టోరేజ్ బ్యాంకులో గుర్తు తెలియని శివం
నందికొట్కూరు పట్టణంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో శనివారం గుర్తు తెలియని శివం బయటపడింది. స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాపడే ఉన్నాడో లేక ఆత్మహత్య చేసుకున్నాడు తెలియడం లేదన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్