"జాతీయ ఐక్యత దినోత్సవం" ఎమ్మెల్యే

66చూసినవారు
"జాతీయ ఐక్యత దినోత్సవం" ఎమ్మెల్యే
స్వాతంత్ర సమరయోధులు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్ లో ఎమ్మెల్యే జయసూర్య గురువారం వల్లభాయ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భారత తొలి హోంమంత్రి, దేశాన్ని ఏక ఖండంగా తీర్చిదిద్దిన సమైక్యత స్ఫూర్తి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్