నందికొట్కూరు నియోజకవర్గంలోని మండలాలలో మంగళవారం ఉదయం 06: 00 గం. లకు ఎన్టీఆర్ పింఛన్ భరోసా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పగిడ్యాల మండలoలోని సంకిరేణి పల్లె గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్ని డోర్ టు డోర్ తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ దారులు అనoద వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు.