జూపాడు బంగ్లా మండల కేంద్రంలోని గురువారము ఆర్థిక గణాంక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆర్థిక గణాంక సహాయ సంచాలకులు ఓబులేష్ మండల తహసిల్దార్ వ్యవహరిస్తున్న అర్థ గణాంక శాఖకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన వర్షపాత నమోదు కేంద్రాన్ని పరిశీలించారు. జూపాడు బంగ్లాలో ఏర్పాటుచేసిన డైలీ కేంద్రం కు ఎంపికైన షాపును సందర్శించి ధరల వివరాలను రిజిస్టర్ తనిఖీ చేశారు.