కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తపాలా సేవలు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం నందికొట్కూరులో అధికారులు కళాజాత ద్వారా ప్రచారం చేశారు. తపాలా శాఖ అధికారి రాఘవేంద్ర మాట్లాడుతూ సేవింగ్స్ డిపాజిట్స్ సుకన్య సమృద్ధి యోజన పథకం, భీమా స్కీం యాక్సిడెంట్ స్కీములు ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.