నంద్యాలలో షర్మిల పర్యటన

58చూసినవారు
నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్షీనరసింహ యాదవ్ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యచరణ పై నాయకులు, కార్యకర్తలతో షర్మిల సూచనలు చేశారు. షర్మిల మాట్లాడుతూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినప్పుడే నాయకులకు గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్