ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోండి

70చూసినవారు
ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోండి
మిడుతూరు మండల కేంద్రంలోని డాక్టర్ ఎం ఎం భాష ఆధ్వర్యంలో కర్నూల్ భవిష్య దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ దినేష్ గారు గురువారం 11వ తేదీన చౌడేశ్వరి దేవాలయం వద్ద ఉచితదంత వైద్య పరీక్షలు మరియు షుగర్, బీపీ టెస్టులు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వబడునని, ఈ ఉచిత దంత వైద్య శిబిరాన్ని మిడుతూర్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, కోరారు. డాక్టర్ ఎం ఎం బాషా కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్