పిల్లలకు మంచిమాటలను నేర్పించండి-ఇన్స్పెక్టర్

69చూసినవారు
పిల్లలకు మంచిమాటలను నేర్పించండి-ఇన్స్పెక్టర్
నంద్యాల జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో మండల సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సై సురేష్ బాబు ఎస్సీ కాలనీ వాసులతో మాట్లాడుతూ పెద్దలు పిల్లలకు క్రమశిక్షణ నేర్పే విషయంలో కొంత మంది చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారని అన్నారు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పిస్తున్న అనుకుంటారు. కానీ పిల్లల్లో మొండితనం ఎక్కువ అవుతుందని ఆలోచించరు. పిల్లలకు మంచిమాటలను నేర్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్