గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకం ఎఫ్ ఎం ఎస్, ఎన్ ఎం ఈ ఓ , ఓ ఎస్ పథకం పంట నమోదు ఫై నందికొట్కూరు పట్టణంలో మండల వ్యవసాయ శాఖ వ్యవసాయ సలహా సంచాలకులు విజయ శేఖర్ సోమవారం గ్రామ రైతు సేవ కేంద్ర సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ కార్యక్రమంలో సిబ్బందికి గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకం, పట్టణ మొదలపై శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చినట్టు, మరియు సేంద్రియ వ్యవసాయంపై కల్పించినట్లు వారు వెల్లడించారు.