వడ్డేమాన్ గ్రామస్తులు టిడిపిలో చేరిక

50చూసినవారు
వడ్డేమాన్ గ్రామస్తులు టిడిపిలో చేరిక
నందికొట్కూరు మండలం లోని వడ్డమాను గ్రామం యువకులు, ఆదివారం శివానందరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. యాట
ప్రదీప్ కుమార్, నల్లమల్ల సామన్న, యాట నిరంజన్, సగినేలా ప్రేమ రాజు, అశోక్, సురేంద్ర, అంజి, సంజన్న, రాజు, తరుణ్, ఆటో అంజి, సగిన్నెల సుమంత్, స్వాములు, సూరి, ప్రవీణ్ రాజు, పవన్ వీరికి మాండ్ర శివానందరెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానింఛారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్