ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మంత్రి ఫరూక్ ని కలిసి వినతి పత్రం ఆదివారం నంద్యాలలో అందజేశారు. సోమవారం క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది మీటింగ్ లో పొగాకు రైతు లా సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినిపించి కచ్చితంగా నంద్యాలలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు.