మొక్క జొన్నపంట రైతులకు గిట్టు బాటు ధర కల్పించాలి

71చూసినవారు
మొక్క జొన్నపంట రైతులకు గిట్టు బాటు ధర కల్పించాలి
నంద్యాల జిల్లాలో మొక్క జొన్నపంట రైతులకు 3300 గిట్టుబాటు ధర కల్పించాలని, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలనీ కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించి, ప్రజా సమస్యల పరిస్కార వేదికలో కలెక్టర్ రాజకుమారి కి వినతిపత్రం అందజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు , సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్