భవిత కేంద్రం సందర్శించిన స్టేట్ అబ్జర్వర్

81చూసినవారు
భవిత కేంద్రం సందర్శించిన స్టేట్ అబ్జర్వర్
నంద్యాల జిల్లా విలీన విద్యా విభాగం భవిత కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్ దండే పాల్ బుధవారం సందర్శించారు. నంద్యాల మండల భవిత కేంద్రం సందర్శించి పిల్లలతోపాటు కూర్చొని పిల్లలలోని సామర్థ్యాలను, ప్రవర్తనను, జీవన నైపుణ్యాలను వారితో మమేకమై అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం పనిచేసే సహిత విద్య ఉపాధ్యాయులనుమాధవిని, షేక్ మహమ్మద్ ని కలిసి వీరికి బోధించే పద్ధతులను ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్