ఆదోనిలో మైనార్టీలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పార్థసారధి

85చూసినవారు
ఆదోనిలో మైనార్టీలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే పార్థసారధి
ఆదోనిలోని మైనార్టీలకు తోడుగా నిలుస్తానని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. శుక్రవారం ఆదోని పట్టణంలోని షాహి జామియా మస్జీద్ లో ముస్లిం మైనార్టీలతో కలసి నమాజ్ లో ఎమ్మెల్యే పార్థసారధి పాల్గొన్నారు. ఈ సందర్భం ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీలో నేను ఆదోని మైనార్టీల తరఫున మాట్లాడడం చాలా సంతోషకరమని, తొందర్లోనే ప్రభుత్వంతో మాట్లాడి ఈద్గాకు రావాల్సిన నిధుల పైన కచ్చితంగా పోరాడతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్