నంద్యాల రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో కళాశాల ఎన్ సీసీ క్యాడేట్స్, కళాశాల విద్యార్థులకు మంగళవారం ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ప్రధాన భూమికగా ఉన్న అగ్నిపథ్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. మేజర్ అమర్ దీప్ కుమార్ మాట్లాడుతూ ఆర్మ్స్ ఫోర్సెస్ లలో రిక్రూట్మెంట్ అగ్నిపథ్ విధానంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.