నంద్యాల పట్టణంలోని 13వ వార్డులో వందరోజుల పాలనకు గుర్తుగా శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు ఇంచార్జ్ మధు సాయి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, పాల్గొన్నారు. వీఆర్వో మునేషుడు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనకు గుర్తుగా స్టిక్కర్లను పంపిణీ చేశామని తెలిపారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.