జాతిపిత గాంధిజీకి వినూత్నంగా చిత్ర నివాళి

67చూసినవారు
నంద్యాలకు చెందిన మురళీధర్, అర్చన దంపతుల కుమారుడు సాహిత్ 9వ తరగతి కోటేష్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని అకాడమిలో 13.5 అంగుళాల పొడవు, 10 అంగ ళాల వెడేల్పు గల డ్రాయింగ్ షీట్ పై 3, 725 చిన్న రంగు రాళ్లను క్రమంగా అతికిస్తూ గాంధీ పోట్రాయిట్ చిత్రాన్ని తయారు చేసాడు. ఈ చిత్రాన్ని తయారు చేయడానికి 3 గంటల సమయం పట్టింది. కోటేష్ మంగళవారం అభినందించారు.

సంబంధిత పోస్ట్