నంద్యాల తాలూక సీఐ గా అశ్రార్ బాషా

77చూసినవారు
నంద్యాల తాలూక సీఐ గా అశ్రార్ బాషా
నంద్యాల తాలూక సీఐ గా అశ్రార్ బాషా శుక్రవారం పదవీ బాధ్యతలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో స్వీకరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ సింగ్ రాణా ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం సిఐ అశ్రార్ బాషా ను అధికారుల సిబ్బంది తదితరులు అభినందించారు.

సంబంధిత పోస్ట్