వైద్యులపై దాడులను వెంటనే అరికట్టాలి

56చూసినవారు
అర్ధరాత్రి అనకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులపై దాడులు జరగడం చాలా బాధాకరమైన విషయమని అలాగే కలకత్తాలో జూనియర్ వైద్యురాలిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమైన చర్యఅని దీనిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున నంద్యాలలో తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. రమేష్, మజీద్, నయీమ్ , సోహైల్, మధు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్