నంద్యాల పట్టణంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు

85చూసినవారు
నంద్యాల పట్టణంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు
నంద్యాల పట్టణంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన 18మంది విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు  పురస్కారాలు అందజేశారు. విశ్వబ్రాహ్మణ విద్యార్థుల విద్యాభివృద్ధికి తమవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని విశ్వబ్రాహ్మణ సమితి సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కమిటీ సభ్యులు సూర్య ప్రకాష ఆచారి, చంద్రశేఖర్ ఆచారి వేణుగోపాల్ రాజశేఖర్ తదితర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్