సైబర్ భద్రత ఆత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు

83చూసినవారు
సైబర్ భద్రత ఆత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు
జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల పోలీస్ సైబర్ సెక్యూరిటీ విభాగం సిబ్బంది, నంద్యాల -2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని నేషనల్ కళాశాలలో సైబర్ భద్రత ఆత్మహత్యల నివారణపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల -2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ మాట్లడుతూ మొబైల్ ఫోన్లలో ఏ కొత్త లింక్ వచ్చిన క్లిక్ చేస్తే మీరు సమస్యలో పడినట్టే అన్నారు.

సంబంధిత పోస్ట్