ప్రజాసేవలోనూ బాలకృష్ణ హీరోనే

76చూసినవారు
ప్రజాసేవలోనూ బాలకృష్ణ హీరోనే
నంద్యాల స్థానిక టీడీపీ కార్యాలయంలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, నేటి తరంలో సాంఘిక, పౌరాణిక జానపథ చిత్రాల్లో నటించిమెప్పించిన ఏకైకనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అని కొనియడారు.

సంబంధిత పోస్ట్