మీ ఇంటి భద్రత గుర్తించి సూచనలు పాటించాలని నంద్యాల తాలూకా సిఐ ఈశ్వర్ శుక్రవారం అన్నారు. ఊరుకు వెళ్లే ముందు పేపర్ పాల ప్యాకెట్ వాళ్ళని మీరు వచ్చేవరకు రావద్దని చెప్పండి. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా లాకర్లలో పెట్టండి. మీ సిసి కెమెరాలు పనిచేస్తున్నయో లేవో చెక్ చేసుకోండి. ఇంటి ఆవరణలో హాల్లో లైట్ వెలిగేలా చూడండి. ఇంటి ముందు ప్రతిరోజూ శుభ్రం చేయమన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో తెలియజేయండి.