విధులలో నిబద్ధత పాటించి నాణ్యతతో పనులు చేయండి

54చూసినవారు
నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలోని అన్ని సెక్షన్ల ఉద్యోగులు, సిబ్బంది క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించి నాణ్యతతో పనులు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని సెక్షన్ల సూపరిండెంట్లు, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్