నంద్యాలలో టిడిపి జనసేన సమన్వయ కర్త పిడతల సుధాకర్ జన్మదిన వేడుకలు గురువారం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో, జిల్లాలో ఉన్న ప్రతి సమస్యను పిడతల సుధాకర్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరించామని, నంద్యాలలో జరిగే ఎన్నో సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని ఆయన అభిమానులు తెలిపారు.