నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు నంద్యాల జిల్లాలో అన్నీ పోలీసు స్టేషన్ పరీదులలో నాటు సారాయిపై విశ్రుత దాడులు శుక్రవారం నిర్వహించడం జరిగింది. బహిరంగంగా మద్యం సేవించే 23మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైన చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడిన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.