నంద్యాల జిల్లా మార్క్ ఫెడ్ ను ప్రశంసించిన ముఖ్యమంత్రి

72చూసినవారు
నంద్యాల జిల్లా మార్క్ ఫెడ్ ను ప్రశంసించిన ముఖ్యమంత్రి
విజయవాడలో జరిగిన పశుసంవర్థక శాఖ టెక్ ఏఐ 2. 0 కాంక్లేవ్ సదస్సులో నంద్యాల జిల్లాలో ఉన్న మార్క్ ఫెడ్ పశుదాణా కర్మాగారాన్నీ పశుసంవర్ధక శాఖకి విలువైన భాగస్వామిగా ఎంపిక చేయబడింది. దీనికి గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుండి నంద్యాల బి. నాగరాజు , మార్క్ ఫెడ్ పశుదాణా కర్మాగార మేనేజర్ గురువారం జ్ఞాపికను స్వీకరించడం జరిగింది.

సంబంధిత పోస్ట్