కలెక్టర్ నుకలిసిన పట్టణ బిజెపి అధ్యక్షుడు

77చూసినవారు
కలెక్టర్ నుకలిసిన పట్టణ బిజెపి అధ్యక్షుడు
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని బుధవారం బిజెపి నంద్యాల పట్టణ అధ్యక్షుడు కసెట్టి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల పట్టణ సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.ఉపాధ్యక్షుడు రమేష్ బాబు,కార్యదర్శి లక్ష్మిరెడ్డి,కిసాన్ మోర్షా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి,జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు స్వాతి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్