త్రాగునీరు పనులు తనిఖీ నిర్వహించిన కమిషనర్

82చూసినవారు
నంద్యాల మునిసిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి శుక్రవారం 14 వార్డు నందు శానిటేషన్ పనులను, త్రాగునీరు ను అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలకు త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం పలు వార్డులలో త్రాగునీరు పనులు తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్