హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించండి

64చూసినవారు
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నంద్యాల నుండి జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్