స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక రూపొందించండి

50చూసినవారు
స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక రూపొందించండి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి నవంబరు 1వ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. నంద్యాల కలెక్టరేట్ నుండి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జేసి విష్ణు చరణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్