నంద్యాల రామాలయంలో ఘనంగా ధనుర్మాస పూజలు

78చూసినవారు
నంద్యాల, సంజీవనగర్, కోదండ రామాలయం లో వెలసిన ధనుర్ మాస చివరి రోజు సందర్బంగా తిరుప్పావై పరిసమాప్తి మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికీ శ్రీదేవి, భూదేవి సమేతముగా శ్రీ గోదా రంగనాధ స్వామి కల్యాణ మహోత్సవం సోమవారం దివి హయాగ్రీవాచార్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగినది.
భక్తులు కొంతమంది స్వచ్చందంగా తమ నాట్య ప్రదర్శనలు స్వామి ముందు ప్రదర్శించారు. భగవత్ సేవా సమాజ్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్