కలకత్తాలోని ఆర్. జి. కర్ వైద్య కళాశాల ఆసుపత్రి విద్యార్థులు, వైద్యులపై ఆగస్టు 14వ తేదీ రాత్రి రౌడీ మూకల దాడులను నిరసిస్తూ జాతీయ ఐఎంఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు 17వ తేదీన 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేయాలని పిలుపునివ్వడం జరిగిందని మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి రవికృష్ణ, సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు