డోర్నిపాడు: మూల పెద్దమ్మ అమ్మవారి జాతరలో మంచు మనోజ్

60చూసినవారు
నంద్యాల జిల్లా డోర్నిపాడు మండలం, గోవిందిన్నెలో జరుగుతున్న మూల పెద్దమ్మ జాతరలో సినీ, రాజకీయ రంగాల మేళవింపు కనిపించింది. ప్రముఖ నటుడు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి మంగళవారం ఉదయం జాతరను సందర్శించారు. అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కుబడులు తీర్చుకునేందుకు పోటెత్తారు.

సంబంధిత పోస్ట్