పాణ్యం: గడివేముల చెన్నకేశవ స్వామి తేరు పూజల్లో గౌరు చరిత

72చూసినవారు
పాణ్యం: గడివేముల చెన్నకేశవ స్వామి తేరు పూజల్లో గౌరు చరిత
నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారు గడివేముల గ్రామంలో మంగళవారం జరిగిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తేరు మహోత్సవ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి మహోత్సవాన్ని శుభాకాంక్షలతో ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్