నంద్యాల పరివర్తన లైఫ్ సెంటర్ నందు విద్యార్థులకు అన్నదానం

72చూసినవారు
నంద్యాల నియోజకవర్గం శాసనసభ్యులు మంత్రి ఫరూక్ 75 వ జన్మదిన సందర్భముగా అప్పాస జిల్లా ప్రెసిడెంట్ బాల అకాడమీ స్కూల్ కరస్పాండెంట్ రవీంద్రనాథ్, అప్పాస స్టేట్ అడిషినల్ జనరల్ సెక్రెటరీ బాల అకాడమీ స్కూల్ ప్రిన్సిపల్ మాధవీలత జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. రవీంద్రనాద్ జీవన్ జ్యోతి బ్లైండ్ స్కూల్, పోలూరు పరివర్తన లైఫ్ సెంటర్ ఎస్అర్బిసి కాలనీలో ఉన్న విద్యార్థులకు గురువారం అన్నదానం చేశారు.

సంబంధిత పోస్ట్