నంద్యాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

50చూసినవారు
నంద్యాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
నంద్యాల పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బాల వెంకటకృష్ణ తెలిపారు. వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైద్య శిబిరంలో పాల్గొనాలని తెలిపారు. శిరో ధార, స్వేద కర్మ, వస్తి, సస్య కర్మ వంటి చికిత్సలను వైద్య శిబిరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి ఉచిత మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్