నంద్యాల పట్టణంలో ఉచిత వైద్య శిబిరం జయప్రదం - డాక్టర్ తనూజ

68చూసినవారు
నంద్యాల పట్టణంలో ఉచిత వైద్య శిబిరం జయప్రదం - డాక్టర్ తనూజ
నంద్యాల పట్టణంలో ఉచిత వైద్య శిబిరం జయప్రదం అయినట్లు డాక్టర్ తనూజ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 'ఐకాన్ - ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్' లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా ఓపీ, పురుషులకు వీర్యకణాల పరీక్ష, మహిళలకు స్కానింగ్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. సమాజంలో సంతాన లేమితో దంపతులు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్