నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

76చూసినవారు
నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన నంద్యాల పట్టణంలోని నంది రైతు సమాఖ్య కార్యాలయంలో.. బుధవారం గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు ఓబుళపతి కృష్ణారెడ్డి, రఫీ, తుమ్ము శివారెడ్డి, పుల్లారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ 1929లో నంద్యాలకు వచ్చి ఇచ్చటి ప్రజలను జాగృతం చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్