జూలై 1 న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ

63చూసినవారు
ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పథకం అమల్లో బాగంగా జూలై 1 న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు శుక్రవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కోసం శనివారం బ్యాంకుల ద్వారా నిధులు విత్ డ్రా చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్