మానవత్వం చాటుకున్న కర్నూలు టు టౌన్ పోలీసులు

72చూసినవారు
మానవత్వం చాటుకున్న కర్నూలు టు టౌన్ పోలీసులు
కర్నూలు పట్టణంలో అనాథ వృధ్దురాలు (80) రైల్వేస్టేషన్ దగ్గర అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూలు రెండవ పట్టణ పోలీసు స్టేషన్ సిఐ నాగరాజా రావు, పోలీసు సిబ్బంది అనాథ శవానికి అండగా నిలిచారు. ప్రజలకు సేవలు చేసేందుకే తామున్నామంటూ తన సిబ్బందితో కలిసి వృద్దురాలి శవాన్ని గురుదత్త సద్గురుదత్త కృపాలయము, వైకుంఠ రథము వాహనంలో శుక్రవారం తీసుకెళ్ళారు.

సంబంధిత పోస్ట్