శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపు

84చూసినవారు
శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపు
నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ.2,58,56,737 నగదు ఆదాయం లభించిందని ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అదనంగా 379 గ్రాముల బంగారం, 8 కేజీల 30 గ్రాముల వెండి, మరియు 1093 యూఏఈ దిర్హమ్స్, 21 యుఎస్ఏ డాలర్లు, 215 మలేషియా రింగిట్స్, 10 మౌరీటియస్ రూపాయలు, 20 కెనడా డాలర్లు, 25 యుకే పౌండ్స్, 10 మాల్దీవ్స్ రుఫీయాస్, 102 ఈరోస్, 25 సింగపూర్ డాలర్లు లభించాయి.

సంబంధిత పోస్ట్