అత్యాధునిక టెక్నాలజీని రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయండి

85చూసినవారు
అత్యాధునిక టెక్నాలజీని రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయండి
అత్యంత వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం నుంచి రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సామాన్య రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ లో సెంటర్ ఫర్ అడ్వాన్స్ డు మెయింటనెన్స్ టెక్నాలజీనీ ( అత్యాధునిక క్యాంటేక్ టెక్నాలజీ ) ఏర్పాటు చేయాలని ఢిల్లీలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ కు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వినతి పత్రం శనివారం అందించారు.

సంబంధిత పోస్ట్