నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీగా స్వీకరించిన జావలి ఐపీఎస్ బాధ్యతలు శనివారం స్వీకరించారు. వారు మాట్లాడుతూ 2022 బ్యాచ్ ఐపీఎస్, నాకిది ఫస్ట్ సబ్ డివిజన్ అని నంద్యాల జిల్లాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఎస్డిపిఓగా నా పరిధిలో నేను లా అండ్ ఆర్డర్ ను అలాగే క్రైమ్ కంట్రోల్ కి నేను కృషి చేస్తాను అన్నారు. ప్రజలు గానీ మీకెటువంటి సమాచారం క్రైమ్ గురించి తెలిసినా మాకు సమాచారం అందించాల్సిందిగా కోరారు.