కల్లూరు: విజనరీ ఉన్న నేత చంద్రబాబు: ఎంపీ బైరెడ్డి శబరి

83చూసినవారు
కల్లూరు: విజనరీ ఉన్న నేత చంద్రబాబు: ఎంపీ బైరెడ్డి శబరి
సీఎం చంద్రబాబు మంచి విజనరీ ఉన్న నాయకుడని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం కల్లూరు అర్బన్ పరిధిలో జరిగిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషిని కొనియాడారు. జగన్ ప్రభుత్వంలో పింఛన్లు రూ. 1000 పెంచడానికి ఐదేళ్లు పట్టగా, చంద్రబాబు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించి, ఆ ప్రాంతాన్ని రత్నాలసీమగా మార్చారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్