నంద్యాల కలెక్టరేట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి

74చూసినవారు
నంద్యాల కలెక్టరేట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సిబ్బంది కృషి చేయాలని నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రవికుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్