కోడుమూరు: ఫిబ్రవరి 23న రాయలసీమ మాలల యుద్ధ గర్జన

54చూసినవారు
కోడుమూరు: ఫిబ్రవరి 23న రాయలసీమ మాలల యుద్ధ గర్జన
కర్నూలు నగరంలో ఫిబ్రవరి 23న జరిగే రాయలసీమ మాలల యుద్ద గర్జనసభను విజయవంతం చేయాలని మాలమహానాడు నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కోడుమూరులో మాలమహానాడు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సభను విజయవంతం చేయాలని పోస్టర్లు విడుదల చేశారు. మాలమహానాడు మునిస్వామి, ఎల్ఐసీ జయన్న, ఓబులేసు, శ్యామ్ మాట్లాడారు. యుద్ధ గర్జనకు మాలలు రక్తసంబంధికులు అందరూ చేరి, సపోర్ట్ చేయాలని నాయకులు ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్