కర్నూలు డైట్ విభాగంలో పేషంట్లకు నాణ్యమైన భోజనం అందించాలి

69చూసినవారు
కర్నూలు డైట్ విభాగంలో పేషంట్లకు నాణ్యమైన భోజనం అందించాలి
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు గ్రాండ్ రౌండ్స్ లో భాగంగా ఈరోజు పలు విభాగాలైన ఏఎంసి, ఎస్ఐసియు, ఆర్ ఐ సి యు, గైనిక్, పీడియాట్రిక్, ఫార్మసీ డిస్పెన్సరీ, డైట్, 99 ఓపి, ఓల్డ్ గైనిక్ బ్లాక్, ఐడి వార్డ్ తదితర విభాగాలకు రౌండ్స్ నిర్వహించినట్లు శుక్రవారం తెలిపారు. డైట్ విభాగంలోని పేషెంట్లకు మరియు వైద్యులకు అందుతున్న భోజనం మెనూ డిస్ప్లే చేయాలని డైట్ సిబ్బందికి ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్